ఏడు పదుల వయసులో మళ్ళీ పెళ్లి .. రెండు జంటల సక్సెస్ జర్నీ

0
17

పెద్ద వయసులో ఒంటరిగా జీవిస్తున్నవాళ్ళు పెళ్లితో ఒక్కటవుతున్నారు.* తోడూ నీడ*గా సాగుతున్నారు. మనసున మనసై అంటూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటున్నారు.ఆచారాలు వేరైనా ఆనందంగా ఉంటున్నారు. మాటలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో ఆచరణలో చూపుతున్నారు. ఒంటరి జీవితాల్లో అలవడిన వ్యసనాలనూ పక్కన పెట్టేస్తున్నారు. అనారోగ్యాన్ని జయిస్తున్నారు. ఒకరికి ఒకరై జీవిస్తున్నారు. వివాహ బంధం ఎలా ఉండాలో నేటి యువతకు మార్గ నిర్దేశం చేస్తున్నారు.. అలాంటి రెండు జంటల ప్రయాణం గురించి వివరిస్తున్నారు రాజేశ్వరిగారు.. ఆ వివరాలు ఈ వీడియోలో …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here