సైరా రెండో ట్రైలర్ చంపేసిందిగా…

0
84

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైరా ఫీవర్ సాగుతోంది. దానికి తగ్గట్టే ఆ సినిమా నిర్మాతలు ప్రమోషన్స్ వేగవంతం చేసారు. మెగా అభిమానులకు పండుగ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటే తాజాగా రెండో ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్లో చిరంజీవి ఉద్వేగంతో చెప్పే డైలాగులు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.

*అది మనది .. మన ఆత్మ గౌరవం* .. *ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒకటే. స్వాతంత్రం .. స్వాతంత్రం .. * అనే పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఆ ట్రైలర్ మీ కోసం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here