కారణజన్ముడు సైరా… ట్రైలర్ విడుదల

0
28

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. న‌ర‌సింహారెడ్డిని గొలుసుల‌తో బంధించి బ్రిటీష్ పాల‌కులు తీసుకుని వ‌స్తుండ‌గా.. `న‌ర‌సింహారెడ్డి సామాన్యుడు కాడు.. అత‌ను కార‌ణ‌జ‌న్ముడు` అనే డైలాగ్ వ‌చ్చే ఈ ట్రైలర్ చిరు అభిమానుల దాహం తీర్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here