కష్టమైన వ్యాపారంలోకి అతివలు .. రాష్ట్రపతి చేతులమీదుగా కోటి చెక్కు

0
6

ఇద్దరు మహిళలు కలిసి వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు. మగవాళ్ళకే కష్టమైన మెటల్ రెయిలింగ్ షీట్స్ తయారీలో అడుగు పెట్టారు. విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతులమీదుగా కోటి రూపాయల చెక్కును అందుకున్నారు. వాళ్ళ సక్సెస్ స్టోరీ ఈ వీడియోలో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here