షాకింగ్…. వేణుమాధవ్ కోమాలోకి…!

0
81

వేణుమాధవ్. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలిలో కామెడీని పండించడంలో వేణుమాధవ్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

గత కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here