అమ‌లాపాల్‌ ఈ వీడియో చూస్తే… ఇక మీరు…

భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత సినిమాల్లో బిజి అయిన అమ‌లాపాల్ దుమ్ము రేపుతోంది. త‌న న‌ట‌న‌, వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శిస్తున్న ఆహ‌ర్యంతో అభిమానుల‌ను అల‌రిస్తోంది. అలాగే, విమ‌ర్శ‌ల‌ను మూట గ‌ట్టుకుంటోంది. తాజాగా అలాంటిదే అమ‌లాపాల్ వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఓ సినిమా కోసం అమ‌లా చేసిన ఈ ఫిట్ ఇప్పుడంద‌రినీ నోరెళ్ల‌బెట్టేలా చేస్తోంది.

గుండెల నిండా సిగ‌రేట్ ద‌మ్ము పీల్చి దానిని ఆస్వాదిస్తూ… రింగులు రింగులుగా పొగ వ‌దులుతూ అమ‌ల రిల‌క్స్ అవుతున్న‌ తీరును వీడియోలో చూసిన జ‌నం ఔరా అంటున్నారు. డూప్ లేకుండా ఓ సినిమా కోసం అమ్మడు ఇలా సిగరెట్ కాల్చేస్తుందని ఇండ‌స్ట్రీలో టాక్‌. అయినా రిస్కీ షాట్‌ల‌కు డూప్‌లు కావాలి కానీ, ఇలా ఎంజాయ్ చేసే సిన్ల‌కు ఎందుక‌న్న‌ది విజ్ఞుల ప్ర‌శ్న‌. కాద‌నేదేముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *