ఆ కేకు రేటు వింటే నోరెళ్లబెట్టాల్సిందే..

 

భార‌త‌దేశ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని దుబాయ్‌లోని ఓ బేక‌రీ వినూత్న కేకును త‌యారు చేసింది. రికార్డుల మోత మోగించిన బాలీవుడ్ మూవీ దంగ‌ల్ థీమ్‌తో ఈ కేక్‌ను త‌యారు చేశారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ త‌న కుమార్తెలు గీత‌, బ‌బిత కుస్తీ ప‌డుతుండ‌గా చూస్తున్న‌ట్లు రూపొందించారు. ఆ సినిమాలో లాగే అమీర్‌ఖాన్‌ను తీర్చిదిద్దారు. అమీర్ అభిమానుల‌కు ఆనందాన్ని పంచారు. అయితే దాని ధ‌ర వింటే అమీర్ అభిమానులే కాదు… ఎవ‌రైనా నోరు వెళ్ల‌బెట్టాల్సిందే… చాలా కాస్టీ . అలాగ‌ని ప‌దివేలో ఇర‌వైవేలో కాదు ఏకంగా 25 ల‌క్ష‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *