యాక్సిడెంట్ స్పాట్‌లో హీరో రాజ‌శేఖ‌ర్ ఏం మాట్లాడాడో చూడండి…

సినీ హీరో రాజ‌శేఖ‌ర్ కారు రెండు రోజుల క్రితం హైద‌రాబాద్‌లో యాక్సిడెంట్‌కు గురైంది. ఆ ప్ర‌మాంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌న‌ప్ప‌టికీ ఒక కారు స్వ‌ల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ క్ర‌మంలో ఆ కారు య‌జ‌మానికి,, స్థానికుల‌కు ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే జ‌రిగిన సంభాష‌ణ‌ను ఎవ‌రో వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతోంది.

ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ ఏం మాట్లాడారు… అక్క‌డేం జ‌రిగిందో చూడండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *