చ‌.. చ‌.. చంపేశావ్ ఎన్టీఆర్‌

జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యంతో చేస్తున్న జై ల‌వ కుశ సినిమా ట్రైల‌ర్‌పై సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వారంతా త‌మ కామెంట్ల‌ను చేస్తున్నారు.

సాయిధ‌రమ్ తేజ‌: చ‌.. చ‌… చంపేశావ్‌
వెన్నెల కిషోర్‌: కిక్కాస్… ట్రిపుల్ ధ‌మాకా
రాజ్‌త‌రుణ్‌: అద‌ర‌హో
ఈషారెబ్బా: అద్భుత‌మైన ట్రైల‌ర్… చిత్ర బృందానికి అభినంద‌న‌లు
శోభూ యార్ల‌గ‌డ్డ‌: సినిమా చూడ‌డానికి ఆతృత‌గా ఉంది. దీనికి మించి ఏం చెప్ప‌గ‌లం
గోపిచంద్ మ‌లినేని: అదిరింది… తార‌క్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *