షాకింగ్… మోడీకి గుజరాత్లో రెడ్ సిగ్నల్…!


ఒకవైపు ప్రధాని మోడీ గుజరాత్ కోసం ఎంతో చేయాలని చూస్తుంటే… అక్కడి ప్రజలు మాత్రం మోడీ అంటే నిప్పులు చేరుగుతున్నారు. ప్రధాని హోదాలో గుజరాత్ అన్ని చేస్తున్నా అక్కడి ప్రజల్లో మాత్రం మోడీ మీద ఆగ్రహం కట్టలు తెంచుకొంటోంది. ఇందుకు తాజా ఉదహారణ కింది వీడియో. వేలాది మంది పోటెత్తిన సముద్రంలా రోడ్ మీదకు వచ్చి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇదంతా జిఎస్టీ ఎఫెక్ట్. జిఎస్టీ మీద కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం ఇలా రోడ్డు ఎక్కింది.

ఇప్పటికే త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిన్ననే జిఎస్టీ రేట్లను మోడీ సవరించారు. బంగారం మీద ఆంక్షలు అన్నీ ఎత్తేసారు. అయినప్పటికీ వ్యాపారాల్లో ఆగ్రహం చల్లారాలేదని తెలుస్తోంది. జిఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్లో జరిగిన ఆందోళన పేరుతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇది మరో వీడియో. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు నాలుగు బిజెపి నేతలను కొడుతున్న ఈ వీడియో కూడా జిఎస్టీకి వ్యతిరేకంగా డార్జిలింగ్ లో ప్రజల దాడి అంటూ వైరల్ అవుతోంది. నిజాలు ఏమిటో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *