సిట్ దర్యాప్తులో పూరి ఏం చేశారంటే… వీడియో ఇదుగో

టాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో విచారణల పర్వం మొదలైంది. తొలిరోజు దర్శకుడు పూరి జగన్నాథ్ ని అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంకి వచ్చిన పూరీని రాత్రి 9;30 గంటల వరకు అధికారులు ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సిట్ కార్యాలయం దగ్గర రోజంతా హై డ్రామా నడిచింది. ఆ విచారణ తర్వాత బయటకి వచ్చిన పూరీ కొద్దిసేపటి తర్వాత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు. ఆ వీడియోలో తాను చెప్పదలచుకొన్న విషయాల్ని వివరించారు. ఆయన ఏం చెప్పారో మీరు వినండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *