ఇదుగో సైరా సైన్యం… అదిరిపోయే కాస్టింగ్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెర‌కెక్క‌నున్న‌ ”సైరా నరసింహారెడ్డి” సినిమాలో హేమాహేమీలు నటించ‌బోతున్నారు. చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన యూనిట్ సినిమాలో న‌టించ‌బోతున్న వారి వివ‌రాల‌తో మ‌రో క్లిప్ కూడా బ‌య‌ట‌కు వ‌దిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *