ప‌దేళ్ల‌ప్పుడే అత్యాచారం చేశారు…. ఇప్పుడు డైలీ…!

ఏదైనా విషయాన్ని వెలుగులోకి తేవాలంటే ధైర్యం కావాలి. సమాజానికి ఏదైనా చేయాలి అన్న స్పృహ ఉండాలి. ఇవన్నీ ఉండబట్టే బీబీసీ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ కథనాన్ని తెచ్చింది. పడుపు వృత్తిలో నలిగిపోతూ… జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించేస్తున్న యువతుల మనసుల్ని తట్టి చూసింది.

ముంబైలోని కామాటిపుర ఏరియాకు చెందిన వేశ్య వృత్తిలో నలిగి పోతున్న యువతుల జీవిత వ్యధాలతో బీబీసీ చానెల్ ఓ వీడియోను రూపొందించింది. అందులో సంధ్య అనే యువతి తన జీవనస్థితిగతులపై మాట్లాడింది. అలాగే ముంబై రెడ్‌లైట్ ఏరియాలో పుట్టి పెరిగిన సెక్స్ వర్కర్ల కుమార్తెలతో పాటు.. పలువురు సెక్స్ వర్కర్లు అనుభవాలను పంచుకున్నారు. ఈ వీడియో చూసి కళ్ళ నీళ్లు పెట్టుకొని వారుండరు. హ్యాట్సాఫ్ తో బీబీసీ.

బీబీసీ సౌజన్యంతో ఈ వీడియో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *