డేరా బాబా ఆశ్ర‌మంలో ఎన్ని అస్తిపంజ‌రాలు దొరికాయో తెలుసా

డేరా బాబా గుర్మీత్ సింగ్‌కు సంబంధించి ఒళ్లు గ‌గుర్పొడిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. శృంగార‌మే ప‌ర‌మావ‌ధిగా బ‌తికాడ‌ని అనుకుంటున్న బాబా చేసిన ఘాతుల‌కాల‌కు సంబంధించి దిగ్ర్భాంతి క‌లిగించే వాస్త‌వాలు వెలుగుల చూస్తున్నాయి. గుర్మీత్ హ‌త్య‌లు చేసి శ‌వాల‌ను ఆశ్ర‌మంలో పాతిపెట్టేవాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.
అవ‌న్నీ నిజ‌మ‌ని తేలింది. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఆశ్ర‌మంలో నిర్వ‌హించిన సర్వేలో పెద్దఎత్తున అస్తిపంజ‌రాల గుట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. అదీ ఒక‌టిటీ రెండు కాదు 600కు పైగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న దారుణంగా హ‌త్య‌లు చేయించి ఆశ్ర‌మంలో పాతిపెట్టించేవాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆశ్ర‌మంలో త‌వ్వ‌కాలు జ‌రిపిస్తే క‌నిపించ‌కుండా పోయిన మ‌రో 500 మంది అస్తిపంజ‌రాలు దొరుకుతాయ‌ని ఓ జ‌ర్న‌లిస్టు అంటున్నారు. అయితే ఆశ్ర‌మంలో దొరికిన అస్తిపంజ‌రాలు డేరాబాబా చేయించిన హ‌త్య‌ల‌కు సంబంధించినవి కాద‌నీ, మోక్షం కోసం చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌ను అక్క‌డ పాతిపెట్టేందుకు అనుమ‌తి ఇచ్చామ‌ని డేరా బాబా అనుచ‌రులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *