‘స్పైడర్’ టీజర్ దుమ్ము రేపుతోంది….

మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో పలు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా ‘స్పైడర్’. ఈ సినిమా మలయాళ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలో మహేష్ సరసన అందాలభామ రకుల్‌ప్రీత్ సింగ్ ఆడిపాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *