నా మరణాన్ని అభిమానులు ఒప్పుకోరన్న శ్రీదేవి ఆఖరి ఘడియల్లో ఇలా హ్యాపీగా..

సినిమాల్లో పాత్రగా చనిపోతేనే అభిమానులు అంగీకరించారన్న శ్రీదేవి హఠాత్తుగా ఆ అభిమాన ధనాన్ని కన్నీరు పెట్టి వెళ్ళిపోయింది. బాజీగర్ మూవీలో కాజోల్, శిల్పా పాత్రలు నిజానికి శ్రీదేవీయే చేయాల్సింది. కానీ.. ఆ సినిమాలో చెల్లెలి పాత్ర హత్యకు గురవుతుంది. ఇదే శ్రీదేవికి నచ్చలేదట. ” నా పాత్ర చనిపోతే అభిమానులు ఇష్టపడరేమో” అంటూ దర్శకుడి ఆఫర్ను తిరస్కరించిందట.

ఇప్పుడేమో ఏకంగా ప్రాణాలనే విడిచి అందరిని శోకసంద్రంలో ముంచింది. అయితే దుబాయిలో వివాహానికి హాజరైన శ్రీదేవి చివరి గడియాల్లో ఎలా ఉన్నారో చూపించే వీడియో బయటకు వచింది. మీరు చూడండి అతిలోకసుందరి చివరి క్షణాలు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *