కాదన్నాడని ప్రియుడిని గదికి పిలిచి… చంపేసి శవంతోనే….

వారి ప్రేమ ఎల్లలు దాటింది. కానీ ఇద్దరిని ఒకటి చేయలేకపోయింది. తనని ప్రేమించి కాదన్న అతడిని ఆమె వదులుకోలేక పోయింది. చివరికి గదికి పిలిచి పార్టీ ఇచ్చి ప్రాణం తీసింది. ఆ తర్వాత శవంతోనే శృంగారం కూడా చేసింది. చివరికి కటకటాల పాలైంది. ఇది సిరియా యువతి… పాలస్తీనా యువకుడి విషాద ప్రేమ గాథ. నాలుగేళ్ళ క్రితం నాటి సంగతి ఇది.

ప్రాంతాలు వేరైనా వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రియుడి మీద ప్రేమతో అతడికి సర్వం సంకుర్చిపెట్టేది ఆ యువతి. తాను సంపాదించిన దానితో రెండు కార్లు కూడా కొనిచ్చింది. కొంత కాలం అతడు ఆమె లోకంగా బతికాడు. ఆ తర్వాత మరో అమ్మయి మోజులో పడి ఈమెని వదిలించుకోవలనుకున్నాడు. అదే విషయాన్ని నేరుగా వెళ్లి ఆమెకి చెప్పాడు. అది విన్న ఆమె సరే అని ఒప్పేసుకుంది, అయితే ఒక్క రోజు తనతోనే గడపాలని ఆ తర్వాత విడిపోదామని వేడుకుంది.

అతడు దానికి ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి ఆమె వుండే గదికి వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి మద్యాన్ని తాగారు, మద్యం మత్తులో ఉన్న అతన్ని లేపి ఎందుకు నన్ను మోసం చేసావ్ అని అడగడం స్టార్ట్ చేసింది, అయితే అతను మాత్రం ఫుల్ గా తాగేసి పడుకున్నాడు, ఎంత లేపినా లేవలేదు, దాంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది, పక్కనే వంటగది లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చింది, ఒక్కసారిగా ఆ కత్తిని అతని గుండెల్లోకి దించింది, కత్తి దాటికి ఒక్కసారిగా అతను లేచి కూర్చున్నాడు, అఆమేను ఆపడానికి ప్రయత్నించే లోపే మరో రెండు సార్లు అతనిపై కత్తితో దాడి చేసింది, ఆ ధాటికి అతను మరణించాడు, మరణించిన అతని మృతదేహంతోనే శృంగారం చేసింది, అతని మృతదేహం పైనే పడుకుంది, రెండో రోజు మద్యం మత్తు దిగాక తాను చేసిన పని ఏంటో ఆమెకు తెలిసి వచ్చింది.వెంటనే పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *